HCU భూముల వెనుక అసలు కుట్ర ఇదే !! Journalist Raghu Vs Police | HCU Lands | Revanth | Mana Tolivelugu
HTML-код
- Опубликовано: 13 апр 2025
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
HCU భూముల వెనుక అసలు కుట్ర ఇదే !! జర్నలిస్ట్ రఘును ఆపేసిన పోలీసులు !! ఇనుప కంచెలు ... బారికేడ్లు ! Journalist Raghu Vs Police | HCU Lands | Revanth | Mana Tolivelugu
#hculands #hyderabadcentraluniversity #revanthreddy #kcr
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RUclips Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
దమ్ము గా వాస్తవాలని తెలియజేసిన రఘు గారికి అభినందనలు 🎉
Jai. HCU. Students. 🎉🎉
Free bus, free కరెంట్, కళ్యాణ లక్ష్మి లక్ష, రైతు బంధు, free ఇండ్లు కావాలంటే డబ్బు కావాలి కదా మరి.. ఆ డబ్బు ఎవడు ఇస్తాడు .. ఇలా ఆస్తులు అమ్మి ఇవ్వాల్సిందే కదా.. అన్ని free గా కావాలి అనుకునే జనాలు ఉన్నంత కాలం governments, politicians భూములు అమ్ముకుంటూ పోతూనే ఉంటారు. అందులో వాళ్ళు సగం దొబ్బేసి జనాలకు సగం బిక్ష పడేస్తారు.. దాంతో మనం happy, వాళ్ళు happy... కానీ రేపటి మన భవిష్యత్తు, మన తర్వాతి తరం భవిష్యత్తు ఏంటి..
మనం మారనంత వరకు రాజకీయ నాయకులకు బుద్ధి, భయం రాదు..
ప్రభుత్వానికి ఇది భూమి గురించి మాత్రమే - ప్రజల కోసం. ఇది కేవలం భూమి గురించి కాదు, ఇది అడవి గురించి, ఆక్సిజన్ కోసం , వన్యప్రాణులు, ప్రజల మరియు భవిష్యత్ తరాల జీవితాల గురించి, కాంగ్రెస్ ఎప్పుడూ జీవితాన్ని లేదా అడవిని సృష్టించడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించదు, కానీ డబ్బు కోసం భూమిని లాక్కొని వృధా చేయడంలో నిపుణుడు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు సిగ్గుపడుతున్నారు మరియు భవిష్యత్తు కోసం శిక్షణ నేర్చుకోవాలి, భవిష్యత్తులో కాంగ్రెస్‌కు తెలంగాణలో సీటు రాదని నాకు 100% ఖచ్చితంగా తెలుసు.. R@hul మరియు Rev@nth ఆంధ్రా లాగానే తెలంగాణలో నాశనం చేయడానికి పనిచేస్తున్నారు.
నువ్వు కోరుకున్న మార్పిడి కదా నువ్వు కోరుకున్న మార్పు వచ్చేసింది
డీ,ఏ
😂gatha palana uppal metro dagara em korukunnaru anna gatha government epudu government pakkaga chor ani naa bavana madyalo manamea chamchagalam ipoyam
Evaru ayina anthe
50000 crs value unna bhumi ni urke private company ki ichesthe happy ah
Kcr kante revanth reddy better ra lucha..kcr adavi narikesthe development antaru adhe revanth reddy narikesthe deforestation antaru brs gorre la alochinchaku ra bewakuf
రేవంత్ రెడ్డి మోసగాడు నమ్మకండి
Jai. KTR. sir🎉🎉
Jai. KCR. sir🎉🎉
Thank you Raghu. This was indeed needed. This videos only increased my respect for you
నెక్స్ట్ రేవంత్ రెడ్డి సర్పంచ్ కూడా గెలువడు
Avunu. Malli MLA avuthadu
@@meghanareddy1888 vadi munda aitadu
@@meghanareddy1888 Bocchu aithadu
@@meghanareddy1888
రెడ్లంటేనే దోపిడీ ఆ దోపిడీకి మల్ల నువ్వు రెడ్డి తోడు రెడ్డి రెడ్డి రాసుకొని కోసుకోరు గాని ఈ దోపిడి వల్ల మిగతా సమాజం నాశనం అవుతుంది అది మీకు అర్థం అయితలేదు
😂😂😂@@meghanareddy1888
Really i proud of my s
Mi channel ki chanda ఇచ్చినందుకు....... Hatsofff raghu ji
శివయ్య అనుగ్రహ సిద్ధిరస్తు
HERO ANNA HERO NUVVU
నీ లాంటి వాళ్ళు చిల్ల రా ప్రచారం తోనే కాంగ్రెసు గద్దెను ఎక్కింది 😊
400 ఎకరాలలో ఉన్న చెరువులని కాపాడటానికి హైడ్రా నిద్ర లేకుండా పనిచేస్తుంది పాపం....
Good job Raghu annna
మార్పు ఎలా ఉంది రఘు..??
రఘు గారు మీరు కోరుకున్న ప్రభుత్వం మే కదా ఇది. చూస్తున్నారు కదా ఎంత Dharma Ganga. ప్రవేర్తిస్తున్నారో
Vaadu kuda congress man anna
👌👌
Raghu teenmar signature studios super
రఘు అన్న వేరే ప్రభుత్వం వుంటే మి ప్రవర్తనా మాటలు వెరెలగా వుండేవి గత ప్రభుత్వం వున్నపుడు మి విడియోలు మీరే చూడండి
Great raghu anna
మాకు సన్న బియ్యం వస్తున్నాయి అవి చాలు తెలంగాణ అమ్మేస్తే మాకేంటి
Mari comment endhuku pettav ra lucha kcr adavi narikesthe development adhe revanth reddy narikesthe deforestation ah bewakuf
అంతేగా నేటి సమాజం
Telangana Ni ammesthe aa sanna biyam kuda radu
Raghu sir miru Telangana prajalaku enni chupinchina villaku artham kadhu sir ok relly midhi good job as sir 👏🙏👏🙏🙏🙏🙏
Ur great Anna garu
అన్న మనం ఫ్రి బస్ అడిగామ మనం పర్యవరణని మకు కవలి అని అనుటునం
రఘు భాయి కోరుకున్న మార్పు ఇదే. ఇప్పుడు నాక్రాలు చేస్తున్నాడు
🙏 Raghu anna
Bro nuvu chala baga matladuthunav 🎉
ప్రభుత్వ భూమి ఐతే భూమి లేని పేదలకు పంచితే ఎవ్వరు ఏమీ అనరు కదా
అక్కడ ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ కట్టించండి అంతేగాని అమ్ము కుంట అంటే ఎలా 🤔
Your great job Anna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢
Dammunna raghu
మరి ఎమ్ చేద్దామంటావ్ రఘు బాయ్ 🥳😭
పైసల్ లేవ కెసిఆర్ అప్పులు చేసిండు అని తెలిసే గెలిచిండు కదా నేను మంచిగా చేస్తా గెలిస్తివి ముందున్న ప్రభుత్వాలు tdp అయినా కాంగ్రెస్ అయిన హైదరాబాద్ మీద పడి తిన్న వాళ్ళే అందరూ
Super Anna👍
వాడు వీడు పట్టదు ప్రజల గోడు😭😭😭😭
ఇలా అమ్ముకుంటా పొతే చివరికి గవర్నమెంట్ ల్యాండ్ మిగలదు.
Raghu Anna meeru mundu చెప్పారు kada development kosam ల్యాండ్ అమ్ముకోవడం బెటర్ అని
పెద్దపెద్ద జాకీలు పెట్టి లేపితివి కదా.. కాంగ్రెస్ పార్టీ నీ.. రఘు బాయ్
Good job bro❤
Huge respect 🫡 Raghu ❤
రెడ్డీలా. పాలన. రేవంత్. తమ్ముడు. కొండల్. రెడీ. కొంటాడు.
Ooh..only pink bach కొంటే సరిపోతుందా 😅 జూబ్లీ హిల్స్ to neopolis కూడా ఒకపుడు ఫారెస్ట్ కాదా 😅 politicians are like that irrespective of any party 😮
Appu ra రఘు ఇంక నీ దుకాణం badu iendi
వాళ్ళు ఇవ్వక పోతే next వేరే వాళ్ళు ఇస్తారు. దీనిని ఆపడం కష్టం.
Hats Off..Raghu Garu....You tried your best to show..what is going on inside.HCU..
అటు పోయి ఇటు పోయి మళ్ళీ కెసిఆర్ గురించి... కెసిఆర్ మీద నీలాంటి షోకాల్డ్ జర్నలిస్ట్ లందరు బురద జల్లి ఇప్పుడు తెలంగాణ నీ ఆగం ఆగం చేసారు పచ్చగా ఉన్న తెలంగాణా ప్రజలు వాళ్ల నోట్లో వాళ్లే మట్టి కొట్టుకున్నారు మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి... జనం తెలంగాణా ద్రోహులు అందరిని తరిమి తన్నే రోజులు లేకపోలేదు జనం అమాయకంగా మోసపోయారే కానీ తెలంగాణా ప్రజల్లో ఉద్యమ పోరాటం లేక కాదు...
Great work anna
రాజకీయం anthey ఉంటది anna జనాల కోసం చేసేవాడు కాదు వాడి కోసం మాత్రమే
కాంగ్రెస్ మార్పు ఇలానే ఉంటది విలువైన భూములు అమ్మాలి కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇస్తారు కమిషన్ లు దొబ్బి తింటారు ఇదే గుంపు మేస్త్రి పాలన.
Raghu garu plse meeru eppudaina ardham chesukoni nyayam chestunnaru good keep it up.
మీ మాటలాని బట్టి చుస్తే
200 కోట్లు × 400 ఎకరాలు = 80000కోట్లు.
కానీ ప్రభుత్వము మాత్రం
10- 18 వేలా కోట్లు అని చెబుతున్నది.
Yes
Nee vallaney maku e karma anna
జనాలు మార్పు రావాలి అని కోరుకున్నారు కదా అందుకనే మార్పు వచ్చింది
టీడీపీ sir కి ఇస్తారు రేవంతన్న to babu
ఆక్సీజన్ ఇచ్చే అడవిని ఆగం చేస్తిరి కదరా..........
Great video and it should reach to every person who thinks about future generations of our Telangana State which is at bud stage
Vadi mogga cheekupo epudu poyi
కెసిఆర్ కంటే తోపు రేవంత్ రెడ్డి అంటివి కెసిఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారు అంటివి మీ మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేసి గెలిపిస్తే
Ade mosam ante .. andharu anukunam but Revanth kuda fraud theyindi
Ragu Nuv Chala Pracharam chesav E KHANGRES kosam E roju Vallu nennu kuda tharumuthunnaru inka Malla Poratam Cheyyali
Ragu garu neevu korena marpu Thecchhvu kada govinda
మల్లన్న ఎటు పోయే 😂😢😅
వాళ్ళ ది పట్టుకున్నాడు. జర్నలిజం లో వేశ్య పాత్ర చేస్తున్నాడు
Matter couldn't be defind,
అన్ని ఉచితాలు కావాలి రఘు అన్నా మొదట జనాలను మార్చు ఆ తరువాత ప్రభుత్వాలే మార్చుకుంటారు వారి విధానం
Anna really u r Great
Supar raghu
My home and Aparna,Vasavi , APR, Patancheru MLA
Raghu bro,we always support you 🙏
Ana tqs ana late ga lechina parledu asalu levavuanukuna good to take initiative be the people speech at the right time
పైసలు లేకపోతే పీకానికి హమీలు ఇచ్చినరా
Mayamai potunadammma mana telangana,matti naina vundaniyyare mana brathukulona,😢😢😢
Politicians protect Politicians irrespective of party...BRS & CONGRESS & BJP same to same
Good job anna… save hcu lands
రెవంత్రెడ్డి కూడా చాలా తప్పు చేస్తున్నారు
రఘు, ఇది నీ ఒక్కని ఆవేదన గాదు, తెలంగాణ ప్రజల అరణ్య రోదన. ఇది మార్పు కాదు వినాశనం
Areyy kcr adavi narikesthe development adhe revanth reddy narikesthe vinashanam ah ra lucha brs gorre
Ippudu govt super full planed govt itivantti govt manam chudalemu
ఇప్పుడు తీన్మార్ మల్లయ్య కోరిక నెరవేరుతుంది
Raganna your great anna e chanel cheyandi miru chestunaru anna
Congress techina raghu bhai
Jagan anna bata pattadu ga malli no entry to assembly neh like our bhai
తెలంగాణ రాకముందు బావుంది, కేసీఆర్ ఇదే పేదల భూములు లాక్కున్నాడు, ఇప్పుడు ఇ ప్రభుత్వం , మరో ప్రభుత్వం కూడా ఇలానే భూములను లాకుంటారు,తెలంగాణను కాపాడడం ఎవరి తరం కాదు,
భూమి HCU పరిది లో వున్న ప్రభుత్వ ఆదీనంలో వున్నా ప్రభుత్వ పరిది కిందకు వస్తుంది.అభివృద్ది చేయాలను కుంటే వందలు వేల ఎకరాలు భూమి భూకబ్జా దారుల చేతి లో వున్న భూమి ని స్వాదీనం చేసు కొని అభివృద్ది చేసుకో వచ్చు అంతే కాని పర్యావరణాన్ని కాపాడే అడవుల్ని ద్వంశం చేయడం దేనికి హైద్రాబాద్ అగ్ని గుండం తయారవుతుంది ప్రజలే నష్టపోయేది.
E raghugadu oka black mailer
Raghu garu IT company lu development ante inka gachobowli and hitech city ne kadu ga konchem uppal side or lb nagar side or kompally side lo kuda cheyochu epudu ate aiethe migatha hyderabad develop avoda aa shamshabad side pharma city bhoomulalo pettochu ga
Nuvvu kadha .. Marty Marty antivi
కోకాపేట్ లోనే ఒకడు ఇప్పుడేమో వీడు రఘు గారు ఏ ముఖ్యమంత్రి వచ్చినా మీకు రిస్కు తప్పుతలేదు మీ ద్వారా మేము వింటున్నా న్యూస్ రఘు గారు నెక్స్ట్ ఈ తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ఈ తెలంగాణ ప్రజలు ఆమ్మితే పీడ పోతది
దోపిడి కాంగ్రెస్
Raghu anna super anna eppudi
Raghu bai nuvvu korukunna marpu ede kada😅😂,miru Revanth Bhajana batch kada
మీరు కోరుకున్న ప్రజా పాలన ఇదేనా
Anna evarochina ammude kummude
Telangana bhagu parikai Nayakudu leda😢
Raghu garu miru baga supoort chesina govt ye kada sir
మీ కాంగ్రెస్ కదా సపోర్ట్ చెయ్ ర
200% kcr gathi revanthku thappadu
నా ఇల్లు నాకు ఉంది నాకేం అవసరం.... వాడు ఎమన్నా అమ్ముకొని నాకేంది.. ఇగ మారరు జెనాలు
Hai rahhu sir neu anukuna change supr
Anna
Iam support you
కాంగ్రెస్ రావాలి... మార్పు రావాలి....😂😂
400 ఎకరాలు చేసిన కంటే ముందు రైతు పంటలు వండించుకునేది ఊర్లో కూడా ఉండేవి
❤